IRFC New Delhi Recruitment: ఐఆర్‌ఎఫ్‌సీ, న్యూఢిల్లీలో హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్‌ఎఫ్‌సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: హిందీ ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్.
విభాగాలు: ఫైనాన్స్, అడ్మిన్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.21,000 నుంచి రూ.74,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్–అడ్మిన్), మూడో ఫ్లోర్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ది అశోక్, డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్:50–బి, చాణక్యపురి, న్యూఢిల్లీ–110021 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022
వెబ్‌సైట్: https://irfc.nic.in/
చదవండి: Railway Jobs: నార్తర్న్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 28,2022 |
Experience | 1 year |
For more details, | Click here |