Skip to main content

Railway Jobs: నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

North Eastern Railway

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ గోరఖ్‌పూర్‌కి చెందిన నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో గ్రూప్‌ సీ స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21
విభాగాలు: క్రికెట్, బాస్కెట్‌బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్‌ తదితరాలు.
అర్హత: 10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్లు వయసు ఉండాలి.
జీతం: నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్పోర్ట్స్, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.04.2022

వెబ్‌సైట్‌: http://www.ner.indianrailways.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories