IRCTC Recruitment 2022: 60 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు.. నెలకు రూ.30,000 వేతనం
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్‌సీటీసీ), సౌత్ సెంట్రల్ జోన్ నామినేటెడ్ మొబైల్/స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి వాక్ ఇన్‌ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
అర్హత: 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ(హాస్పిటాలిటీహోటల్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తీర్ణులై వారు అర్హులు.
వయసు: 01.08.2022 నాటికి 28 ఏళ్లు మింకూడదు.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్.
ఎంపిక విధానం: విద్యార్హత, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ ఇంటర్వ్యూ తేదీలువేదిక: 24.08.2022, 25.08.2022తేదీలు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీఎస్ నగర్, భువనేశ్వర్, ఒడిశా. 27.08.2022, 28.08.2022 తేదీలు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్‌రో, విద్యానగర్, డీడీ కాలనీ, హైదరాబాద్, తెలంగాణ.
వెబ్‌సైట్: https://irctc.com
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 28,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |