Skip to main content

SAIL Recruitment 2022: సెయిల్, దుర్గాపూర్‌లో 56 ప్రొఫిషియెన్సీ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే

SAIL Recruitment 2022

దుర్గాపూర్‌(పశ్చిమ బెంగాల్‌)లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌)కు చెందిన దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌.. డీఎస్‌పీ హాస్పిటల్‌లో ప్రొఫిషియన్సీ ట్రైనింగ్‌ ఇచ్చేందుకు నర్సుల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 56
విభాగాలు: ఐసీయూ,ఎన్‌ఐసీయూ,బీఐసీయూ, మెడిసిన్, సర్జరీ, ఓ–జీ, పీడియాట్రిక్స్, క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్స్, కోవిడ్, చెస్ట్‌ తదితరాలు.
అర్హత: బీఎస్సీ(నర్సింగ్‌)/డిప్లొమా(జనరల్‌ నర్సింగ్‌–మిడ్‌వైఫరీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ తేది: 30.08.2022
వేదిక: డీఎస్‌పీ మెయిన్‌ హాస్పిటల్, జేఎం సేన్‌గుప్తా రోడ్డు, బీ–జోన్, దుర్గాపూర్‌.

వెబ్‌సైట్‌: https://www.sailcareers.com/

చ‌ద‌వండి: ECIL Recruitment 2022: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date August 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories