Skip to main content

ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీలో 3614 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ONGC Recruitment

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 3614
సెక్టార్ల వారీగా ఖాళీలు: నార్తర్న్‌ సెక్టర్‌–209, ముంబై సెక్టర్‌–305, వెస్టర్న్‌ సెక్టర్‌–1434, ఈస్టర్న్‌ సెక్టర్‌–744, సదరన్‌ సెక్టార్‌–694, సెంట్రల్‌ సెక్టర్‌–228.
ట్రేడులు: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లు, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), కోపా తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15.05.2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: ట్రేడ్‌ అప్రెంటిస్‌లకు మొదటి ఏడాది నెలకు రూ.7700, రెండో ఏడాది నెలకు రూ.8050, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షల్లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2022

వెబ్‌సైట్‌: http://www.ongcindia.com/
 

చ‌ద‌వండి: Assistant Executive Jobs: ఎంఆర్‌పీఎల్, మంగళూరులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..​​​​​​​
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification ITI
Last Date May 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories