Skip to main content

NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

NTPC Recruitment

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌టీపీసీ) లిమిటెడ్‌ నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌(సోలార్‌ పీవీ)–05, ఎగ్జిక్యూటివ్‌(డీటా అనలిస్ట్‌)–01, ఎగ్జిక్యూటివ్‌(ఎల్‌ఏ/ఆర్‌–ఆర్‌)–09.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంటెక్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డెవలప్‌మెంట్‌/ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.05.2022

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/
 

చ‌ద‌వండి: NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, న్యూఢిల్లీలో అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories