NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, న్యూఢిల్లీలో అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌టీపీసీ).. అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
ఎంపిక విధానం: క్లాట్–2022లో సాధించిన మెరిట్‌స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని తదుపరి పద్ధతుల ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 15.06.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.06.2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ntpc.co.in/
చదవండి: ONGC Recruitment 2022: ఓఎన్‌జీసీలో 3614 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 29,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |