Skip to main content

Assistant Engineer Jobs: ఎంఆర్‌పీఎల్, మంగళూరులో 65 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

ONGC MRPL Mangalore recruitment

మంగళూరులోని ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌).. అసిస్టెంట్‌ ఇంజనీర్‌/అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 65
విభాగాల వారీగా ఖాళీలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌–20, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–20, సివిల్‌ ఇంజనీరింగ్‌–03, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–06, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌–07, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌–01, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–06, కెమిస్ట్రీ–02.

ఎంపిక విధానం: గేట్‌–2020 స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని సంస్థ తదుపరి పద్ధతుల ద్వారా ఎంపిక చేస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.05.2022

వెబ్‌సైట్‌: https://www.mrpl.co.in/
 

చ‌ద‌వండి: Assistant Executive Jobs: ఎంఆర్‌పీఎల్, మంగళూరులో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories