Skip to main content

IOCL Recruitment: ఐఓసీఎల్‌లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

IOCL Recruitment

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌).. అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు సీఏ/సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు:30.06.2022 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, గ్రూప్‌ డిస్కషన్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.03.2022

వెబ్‌సైట్‌: https://www.iocl.com/
 

చ‌ద‌వండి: Engineering Jobs: ఐఓసీఎల్‌లో జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 30,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories