IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)కు చెందిన పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు(ప్రొడక్షన్)–18, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు(ఇన్‌స్ట్రుమెంటేషన్)–01.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 30.04.2022 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.05.2022
వెబ్‌సైట్: https://www.iocl.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | May 28,2022 |
Experience | 2 year |
For more details, | Click here |