Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వ‌ర‌కు జీతం..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, మిలిటరీ కమ్యూనికేషన్‌ ఎస్‌బీయూ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply for Project Engineer Post at BEL, Bangalore   BEL Bangalore Hiring Temporary Project Engineer   BEL Project Engineer Recruitment 2024   Temporary Project Engineer Position

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: బీఈ/బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి 50,000.
పనిచేయాల్సిన ప్రదేశం: అరక్కోణం, వైజాగ్, కొచ్చి, పోర్ట్‌ బ్లెయిర్, గోవా,ముంబై.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 25.01.2024.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.55 వేల వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 25,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories