Skip to main content

Young Professional Posts: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. నెలకు రూ.25,000 వేతనం

 IIMR Hyderabad Recruitment

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: 60 శాతం మార్కులతో అగ్రికల్చరల్‌ బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
వయసు: 21 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేది: 23.08.2022
వేదిక: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.millets.res.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories