NIIH Recruitment 2023: ఎన్‌ఐఐహెచ్, ముంబైలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ముంబైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ..(ఎన్‌ఐఐహెచ్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: పర్సనల్ అసిస్టెంట్-01, లోవర్ డివిజన్ క్లర్క్-01.
అర్హత: ఇంటర్, డిగ్రీ, షార్ట్‌హ్యాండ్, టైపింగ్ స్కిల్.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రాతపరీక్ష తేది: 10.12.2023.
స్కిల్ టెస్ట్ తేది: 17.12.2023.
వెబ్‌సైట్: https://niih.org.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- ICMR NIIH Recruitment 2023
- Personal Assistant Jobs
- Lower Division Clerk Jobs
- Various Jobs in NIIH
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- ICMRNIIHMumbai
- ImmunohematologyJobs
- JobVacancies
- ScientistRecruitment
- MumbaiJobOpportunities
- MedicalJobs
- BiomedicalScienceCareers
- latest jobs in 2023
- sakshi education job notifications