Skip to main content

HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్, కాన్పూర్‌లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

కాన్పూర్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Medical Officer Jobs in HAL Kanpur

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంబీబీఎస్,పీజీ(ఎండీ)ఉత్తీర్ణులై ఉండాలి
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 15.12.2023.

వెబ్‌సైట్‌: https://hal-india.co.in/

చ‌ద‌వండి: Staff Nurse Jobs Counseling: స్టాఫ్‌ నర్సు పోస్టులకు కౌన్సెలింగ్‌

Qualification GRADUATE
Last Date December 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories