Skip to main content

UOH Recruitment 2022: యూవోహెచ్‌లో పీఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 వేతనం

UOH Recruitment

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఒప్పంద ప్రాతిపదికన పీఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: డిగ్రీ ఆపైన ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై పనిచేయడంలో నైపుణ్యం, డ్రాఫ్టింగ్‌ కమ్యూనికేషన్స్‌పై పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్‌ సెల్, అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్, యూవోహెచ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 02.09.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 02,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories