Skip to main content

THSTI Recruitment 2022: టీహెచ్‌ఎస్‌టీఐ, ఫరీదాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. నెలకు రూ.1,25,000 వ‌ర‌కు వేతనం..

THSTI Recruitment

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్‌ఎస్‌టీఐ).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌-01, కోఆర్డినేషన్‌ మేనేజర్‌-01, టెక్నికల్‌ ఆఫీసర్‌2-01, టెక్నికల్‌ ఆఫీసర్‌1-01, మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌-03, ప్రొఫెçనల్‌ ఎక్స్‌పర్ట్‌-01, డేటాబేస్‌ ప్రోగ్రామర్‌-01, సైకాలజిస్ట్‌-01.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ఎంబీబీఎస్‌ /పీజీ/మాస్టర్స్‌ డిగ్రీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.32,000 నుంచి రూ.1,25,000 వరకు చెల్లిస్తారు.
వయసు: పోస్టును అనుసరించి 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌/రాతపరీక్ష/స్కిల్‌టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.09.2022

వెబ్‌సైట్‌: https://thsti.res.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 25,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories