SCTIMST Recruitment: ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో టెక్నీషియన్ పోస్టులు.. అర్హతలు ఇవే
Sakshi Education
తిరునంతపురం(కేరళ)లోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(ఎస్‌సీటీఐఎంఎస్‌టీ).. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: పదో తరగతితోపాటు ఎంఆర్‌ఏసీలో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 09.11.2021
వెబ్‌సైట్: https://www.sctimst.ac.in/
చదవండి: Central University Recruitment: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | 10TH |
Last Date | November 09,2021 |
Experience | 2 year |
For more details, | Click here |