Central University Recruitment: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే
హిమాచల్ ప్రదేశ్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం.. టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 69
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్–19, అసోసియేట్ ప్రొఫెసర్–33, అసిస్టెంట్ ప్రొఫెసర్–17.
విభాగాలు: యానిమల్ సైన్స్(జువాలజీ), కెమిస్ట్రీ అండ్ కెమికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఇన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యాథమేటిక్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/స్లెట్ /సెట్ అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్, సెమినార్/లెక్చర్, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021
వెబ్‌సైట్: http://www.cuhimachal.ac.in/
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, పాట్నాలో 158 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Qualification | POST GRADUATE |
Last Date | November 11,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |