Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, పాట్నాలో 158 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

AIIMS Patna Recruitment

పాట్నా(బీహార్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 158
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ /ఎంఎస్‌)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌ పోస్టులకు 58ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ సెల్, ఎయిమ్స్‌ పాట్నా–801507 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.11.2021

వెబ్‌సైట్‌: http://www.aiimspatna.org./

Qualification POST GRADUATE
Last Date November 18,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories