Skip to main content

Postal Department Jobs: తపాలా శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

భోపాల్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌కు చెందిన మధ్యప్రదేశ్‌ సర్కిల్‌ స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌(ఆర్డినరీ గ్రేడ్‌) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
Madhya Pradesh Circle Staff Car Driver Application Process, Staff Car Driver Jobs in MP Postal Circle, Driving Job Opportunity ,Job Application ,

మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్‌ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.19,900 నుంచి 63,200.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డ్రైవింగ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ డైరెక్టర్, చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్, ఎంపీ సర్కిల్, భోపాల్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.11.2023.

వెబ్‌సైట్‌: https://www.indiapost.gov.in/

చ‌ద‌వండి: SSB Recruitment 2023: 272 కానిస్టేబుల్‌ పోస్టులు.. నెలకు రూ.69,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 24,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories