Skip to main content

NIELIT Recruitment 2021: ఎన్‌ఐఈఎల్‌ఐటీ, న్యూఢిల్లీలో రిసోర్స్‌ పర్సన్స్‌ పోస్టులు

NIELIT

ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ).. రిసోర్స్‌ పర్సన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: సీనియర్‌ రిసోర్స్‌ పర్సన్‌–01, రిసోర్స్‌ పర్సన్‌–02, చీఫ్‌ రిసోర్స్‌ పర్సన్‌–01, జూనియర్‌ రిసోర్స్‌ పర్సన్‌–01.
విభాగాలు: నెట్‌ ప్రోగ్రామింగ్, పీహెచ్‌పీ విత్‌ డ్రూపల్‌ డొమైన్, ప్రోగ్రామింగ్‌ పీహెచ్‌పీ.
అర్హత: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 30–37ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.70,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021

వెబ్‌సైట్‌: https://www.nielit.gov.in

Qualification GRADUATE
Last Date October 08,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories