BECIL-AIIMS Recruitment: కన్సల్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్.
విభాగాలు: హాస్పిటల్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీసీఏ, బీటెక్/ఎంబీఏ/ఎంహెచ్‌ఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/డిప్లొమా, ఎంబీబీఎస్+ఎండీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 62ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
వెబ్‌సైట్: https://www.becil.com/
చదవండి: Andhra Pradesh Govt Jobs: ఏపీఎస్‌పీడీసీఎల్, తిరుపతిలో ఉద్యోగాలు... ఎవరు అర్హులంటే...
Qualification | GRADUATE |
Last Date | November 30,2021 |
Experience | 5 year |
For more details, | Click here |