Skip to main content

Andhra Pradesh Govt Jobs: ఏపీఎస్‌పీడీసీఎల్, తిరుపతిలో ఉద్యోగాలు... ఎవరు అర్హులంటే...

APSPDCL Tirupati

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తిరుపతిలో ఉన్న సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఏపీ లిమిటెడ్‌(ఏపీఎస్‌పీడీసీఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు(ఫైనాన్స్‌)–08, చార్టర్డ్‌ అకౌంటెంట్‌–02.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.apspdcl.in/index.jsp

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ–25 గెజిటెడ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification GRADUATE
Last Date November 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories