Skip to main content

DGCA Recruitment: డీజీసీఏ, న్యూఢిల్లీలో కన్సల్టెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Directorate General of Civil Aviation

న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: ఫిజిక్స్‌/మ్యాథమేటిక్స్‌/ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌/ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వ్యాలిడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌(ఏఎంఈ) లైసెన్స్‌ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 63 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీజీసీఏ రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, సఫ్తర్‌జంగ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎదురుగా, అరబిందో మార్గ్, న్యూఢిల్లీ–110003 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021

వెబ్‌సైట్‌: https://www.dgca.gov.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 27,2021
Experience 5 year
For more details, Click here

Photo Stories