Skip to main content

BSNL Recruitment: బీఎస్‌ఎన్‌ఎల్, హిమాచల్‌ప్రదేశ్‌లో గ్రాడ్యుయేట్‌ డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Bharat Sanchar Nigam Limited

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), హిమాచల్‌ప్రదేశ్‌ టెలికాం సర్కిల్‌.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 16
విభాగాలు: కంప్యూటర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.12.2021 నాటికి 25ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: admnhpco@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 10.01.2022

వెబ్‌సైట్‌: http://www.mhrdnats.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories