Skip to main content

NCSCM Recruitment: ఎన్‌సీఎస్‌సీఎం, చెన్నైలో 104 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

NCSCM Chennai

చెన్నైలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌సీఎస్‌సీఎం).. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 104
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–3, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌–1, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–2, రీసెర్చ్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ ఇంజనీర్‌–04, టెక్నికల్‌ అసిస్టెంట్‌–01, అడ్మినిస్ట్రేటివ్‌ అసోసియేట్‌–03, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌–02, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబం«ధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.15,000 నుంచి రూ.67,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022

వెబ్‌సైట్‌: https://www.ncscm.res.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 23,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories