Skip to main content

Mumbai Port Trust Recruitment 2023: ముంబై పోర్ట్‌ ట్రస్టులో 50 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముంబై పోర్ట్‌ అథారిటీ, మెకానికల్‌–ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్, అప్రెంటిస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌.. 2022–23 సంవత్సరానికి సంబంధించి సీవోపీఏ ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Mumbai Port Trust Recruitment 2023 For Apprentice Jobs

మొత్తం సీట్ల సంఖ్య: 50
స్టైపెండ్‌: నెలకు రూ.7700 చెల్లిస్తారు.
అర్హత: పదో తరగతి పరీక్ష/తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి.నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ జారీ చేసిన సీవోపీఏ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
వయసు: కనీసం 14 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
శిక్షణా కాలం: 12 నెలలు.

ఎంపిక విధానం: సీవోపీఏ ఐటీఐ ట్రేడ్‌ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు

దరఖాస్తులకు చివరితేది: 09.01.2023.

వెబ్‌సైట్‌: https://www.mumbaiport.gov.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date January 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories