MECL Recruitment 2023: ఎంఈసీఎల్, నాగ్‌పూర్‌లో 41 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, కెమిస్ట్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్ట్ ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు: హెచ్‌ఆర్, ఫైనాన్స్, జియాలజీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/బీటెక్/బీఈ/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంఎస్సీ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 17 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.09.2023.
వెబ్‌సైట్: https://www.mecl.co.in/
చదవండి: CSIR Recruitment 2023: సీఎస్‌ఐఆర్, చెన్నైలో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 13,2023 |
Experience | 2 year |
For more details, | Click here |