Skip to main content

ICSI Recruitment 2022: ఐసీఎస్‌ఐ, న్యూఢిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 వ‌ర‌కు వేతనం..

ICSI Recruitment

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ).. ఒప్పంద ప్రాతిపదికన ఐఈపీఎఫ్‌ఏ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30
అర్హత: అభ్యర్థులు ఐసీఎస్‌ఐలో సభ్యులుగా ఉండాలి.
వయసు: 34ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.33,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు.
పని చేయాల్సిన ప్రదేశం: ఐఈపీఎఫ్‌ అథారిటీ: గ్రౌండ్‌ ఫ్లోర్, జీవన్‌ విహార్‌ బిల్డింగ్‌3, పార్లమెంట్‌ స్ట్రీట్, న్యూఢిల్లీ-110001.
కాంట్రాక్‌ వ్యవధి: ఏడాది

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.10.2022

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date October 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories