HLL Lifecare Limited Recruitment 2023: హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 59 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 59
పోస్టుల వివరాలు: హిందీ ట్రాన్స్‌లేటర్, ఏరియా సేల్స్ మేనేజర్/అసిస్టెంట్ రీజనల్ మేనేజర్/డిప్యూటీ రీజనల్ మేనేజర్/వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్/సర్వీస్ ఎగ్జిక్యూటివ్/టెరిటరీ ఆఫీసర్ తదితరాలు.
విభాగాలు: సేల్స్/మార్కెటింగ్/బిజినెస్ డెవలప్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /డిప్లొమా/ఎంఏ/ఎంబీఏ/ఎంకామ్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 37ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే: పోస్టును అనుసరించి రూ.16,578 నుంచి రూ.25,788 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ క్వాలిఫికేషన్, స్కిల్స్, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీజీఎం(హెచ్‌ఆర్-అడ్మిన్) హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ హెచ్‌ఎల్‌ఎల్ భవన్, 26/4 వేలచ్చేరి-తాంబారం మెయిన్ రోడ్ పల్లికారానై, చెన్నై-600100 చిరునామకు పంపించాలి.
ఈమెయిల్: marketing@lifecarehll.com
దరఖాస్తులకు చివరితేది: 15.05.2023.
వెబ్‌సైట్: https://www.lifecarehll.com/
చదవండి: UOH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 76 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |