Skip to main content

Project Staff Jobs: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.31 వేల వ‌ర‌కు వేతనం..

icfre

డెహ్రాడూన్‌లోని ఐసీఎఫ్‌ఆర్‌ఈకి చెందిన ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌ఆర్‌ఐ)..  తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో–04, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, ఎమ్మెస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.17,000 నుంచి రూ.31,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 28.04.2022
వేదిక: ఎఫ్‌ఆర్‌ఐ మెయిన్‌ బిల్డింగ్, ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, డెహ్రాడూన్‌–248006.

వెబ్‌సైట్‌: https://icfre.gov.in
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 28,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories