Skip to main content

Executive Posts: ఆర్‌ఎఫ్‌సీఎల్, నోయిడాలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

National Fertilizers Limited

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎఫ్‌ఎల్‌)కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తదితరాలు.
విభాగాలు: కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ, హెచ్‌ఆర్, మెటీరియల్స్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ, ఎంబీఏ, సీఏ/సీఎంఏ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.»వయసు: పోస్టుల్ని అనుసరించి 30–45ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.10.2021

వెబ్‌సైట్‌: https://www.nationalfertilizers.com/

Qualification GRADUATE
Last Date October 22,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories