AIIMS Recruitment: ఎయిమ్స్, న్యూఢిల్లీలో ఉద్యోగాలు... ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Sakshi Education
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)..తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: డేటాఎంట్రీ ఆపరేటర్–03, రీసెర్చ్ అసిస్టెంట్–02, సైంటిస్ట్ బి–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25–35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: epilepsyprimarycare@gmail.com
దరఖాస్తులకు చివరి తేది: 24.10.2021
వెబ్‌సైట్: https://www.aiims.edu/en.html
Qualification | 12TH |
Last Date | October 24,2021 |
Experience | 1 year |
For more details, | Click here |