Currency Note Press Recruitment 2023: కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్‌లో 117 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 117
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్ (టీవో ప్రింటింగ్)–02, సూపర్‌వైజర్ (అఫీషియల్ లాంగ్వేజ్)–01, ఆర్టిస్ట్(గ్రాఫిక్ డిజైనర్)–01, సెక్రటేరియట్ అసిస్టెంట్–01, జూనియర్ టెక్నీషియన్(వర్క్‌షాప్–ఎలక్ట్రికల్/మెషినిస్ట్/ఎలక్ట్రానిక్స్/ఎయిర్ కండిషనింగ్, ప్రింటింగ్/కంట్రోల్)–112.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.11.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి/ఫిబ్రవరి 2024.
వెబ్‌సైట్: https://www.spmcil.com/
చదవండి: Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్‌లో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | November 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |