BECIL Recruitment 2022: బీఈసీఐఎల్, న్యూఢిల్లీలో 35 లిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు..
Sakshi Education
బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమటెడ్(బీఈసీఐఎల్).. ఝజ్జర్‌లోని ఎయిమ్స్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన లిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు 2–3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాసు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.07.2022
వెబ్‌సైట్: https://www.becil.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | ITI |
Last Date | July 12,2022 |
Experience | 3 year |
For more details, | Click here |