Skip to main content

Apprentice Jobs: బీడీఎల్, విశాఖపట్నంలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

BDL Recruitment 2022 for Apprentice Jobs

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌), విశాఖపట్నం యూనిట్‌ వివిధ విభాగాల్లో ఆప్షనల్‌ ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 05
ట్రేడులు: మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌/మార్కెటింగ్, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌ అండ్‌ కంట్రోల్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
స్టైపెండ్‌: మొదటి ఏడాది నెలకి రూ.16,000, రెండో ఏడాది నెలకి రూ.17,000, మూడో ఏడాది నెలకి రూ.18,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 19.07.2022
వేదిక: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్, జీ బ్లాక్, ఏపీఐఐసీ, ఆటోనగర్, విశాఖపట్నం–530049

వెబ్‌సైట్‌: https://bdl-india.in/

చ‌ద‌వండి: ISI Recruitment 2022: ఐఎస్‌ఐ, కోల్‌కతాలో ప్రాజెక్ట్‌ లింక్డ్‌ పర్సన్స్‌ పోస్టులు.. నెలకు రూ.45,000 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 19,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories