Skip to main content

34 Medical posts: జీజీహెచ్, అనంతపురంలో 34 మెడికల్‌ పోస్టులు

34 Medical posts in GGH

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 34
»    పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌ ,రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్,డెంటల్‌ టెక్నీషియన్,ఎంఆర్‌ఐ టెక్నీషియన్, సీటీ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, డార్క్‌ రూం అసిస్టెంట్, ఎంఎన్‌ఓ తదితరాలు.
»    అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, బీఎస్సీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
»    వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
»    జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.12,000 నుంచి రూ.37,100 వరకు చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 14.02.2022
»    వెబ్‌సైట్‌:ananthapuramu.ap.gov.in

Qualification GRADUATE
Last Date February 14,2022
Experience Fresher job

Photo Stories