Skip to main content

Andhra Pradesh Jobs: స్టాఫ్‌ నర్సుల భర్తీకి నోటిఫికేషన్‌

Contractual Basis Recruitment Notification,Visit cfw.ap.nic.in for Details,staff nurse job notification in andhra pradesh,34 Staff Nurse Vacancies in Guntur Zone,

ఒంగోలు అర్బన్‌: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఉత్తర్వుల మేరకు గుంటూరు జోన్‌పరిధిలో ఖాళీగా ఉన్న 34 స్టాఫ్‌ నర్సుల పోస్టులు ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సెప్టెంబర్ 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేసిన దరఖాస్తులను ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు గుంటూరు జోన్‌–3 కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. వివరాలకు https://cfw.ap.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని గుంటూరు జోన్‌–3 ప్రాంతీయ ఆరోగ్య సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
 

Published date : 22 Sep 2023 10:36AM

Photo Stories