Skip to main content

BECIL Recruitment 2024: బీఈసీఐఎల్‌–ఏఐఐఏలో 54 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గోవాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద(ఏఐఐఏ)లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
becil recruitment 2024 apply for 54 medical and paramedical jobs   AIIA   Medical Staff Recruitment   Para Medical Staff Recruitment  Contract Basis Jobs  Healthcare Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–04, ఫార్మసిస్ట్‌–02, వార్డ్‌ అటెండెంట్‌–02, పంచకర్మ టెక్నీషియన్‌(మేల్, ఫిమేల్‌)–10, స్టాఫ్‌ నర్స్‌–10, పంచకర్మ అటెండెంట్‌–07, ల్యాబ్‌ అటెండెంట్‌–06, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌–01, ఓటీ టెక్నీషియన్‌–01, గార్డెన్‌ సూపర్‌వైజర్‌–02, మ్యూజియం కీపర్‌–02, ఐటీ అసిస్టెంట్‌–02, అసిస్టెంట్‌ లైబ్రరీ ఆఫీసర్‌–01, రిసెప్షనిస్ట్‌–02, హెల్ప్‌ డెస్క్‌ రిసెప్షనిస్ట్‌–02.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.04.2024

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చదవండి: BCCL Recruitment 2024: బీసీసీఎల్‌లో 37 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 10 Apr 2024 01:05PM

Photo Stories