NIT Recruitment 2024: NIT Calicutలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.35,000 వరకు వేతనం
Sakshi Education
కేరళ రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) కాలికట్‌లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–12, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్–04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.30,000, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.35,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌దరఖాస్తులకు చివరి తేది: 08.04.2024.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
వెబ్‌సైట్: https://nitc.ac.in/
Published date : 12 Apr 2024 05:42PM
Tags
- NIT Recruitment 2024
- NIT Calicut Recruitment 2024
- medical jobs
- Medical Officer jobs
- Senior Medical Officer Jobs
- Medical Officer Jobs in NIT Calicut
- Technical Assistant Jobs
- Sr Technical Assistant Jobs
- National Institute of Technology
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- Employment opportunity
- NIT Calicut
- Senior Medical Officer
- Job Applications
- Recruitment
- Kerala jobs