ICMR NIOH Recruitment 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ విభాగంలో పోస్టుల భర్తీకి ఆహ్వానం, భారీగా వేతనం
Sakshi Education
అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్‌ఐఓహెచ్)లో రెగ్యులర్ ప్రాతిపదికన క్లర్క్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
ఖాళీల వివరాలు
1. అప్పర్ డివిజన్ క్లర్క్: 01 పోస్టు
2. లోయర్ డివిజన్ క్లర్క్: 04 పోస్టులు
అర్హత: సంబంధిత పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
వయస్సు: 18-27 ఏళ్లకు మించకూడదు.
వేతనం: నెలకు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు రూ.25,500-రూ.81,100, లోయర్ డివిజన్ క్లర్క్‌కు రూ.19,900-రూ.63,200.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000/-, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ మహిళలు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 18, 2024
Published date : 13 Apr 2024 01:17PM
PDF
Tags
- ICMR NIOH Recruitment
- ICMR NIOH Recruitment 2024
- ICMR NIOH Notification
- Upper Division Clerk
- Upper Division Clerk Posts
- Upper Division Clerk Jobs
- Lower Divisional Clerk
- Lower Division Clerk Posts
- latest govt jobs
- latest govt jobs 2024
- latest jobs
- Ahmedabad
- ClerkJob
- JobOpenings
- ApplyNow
- RegularBasisJobs
- JobApplication
- EligibleCandidates
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications