Skip to main content

NIN Job Notification: ఎన్‌ఐఎన్‌లో వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌)కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌)..వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Indian Council of Medical Research   Job Vacancies Announcement Career Opportunities at NIN Hyderabad  Apply Now for Various Positions Hyderabad Recruitment Notification Job notification at National Institute of Nutrition in Hyderabad  NIN Hyderabad Recruitment

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 44
»    పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌ –08, టెక్నీషియన్‌ 1– 14 పోస్టులు, ల్యాబొరేటరీ అటెండెంట్‌ 1–22 పోస్టులు. 
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
»    వేతనం: టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు నెలకు రూ.35,400–1,12,400; టెక్నీషియన్‌ 1 పోస్టుకు నెలకు రూ.19,900– రూ.63,200; ల్యాబొరేటరీ అటెండెంట్‌ 1 పోస్టుకు నెలకు రూ.18.000–రూ.56,900 అందుతుంది. 
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 23.05.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.06.2024
»    అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌: జూన్‌/జూలై 2024
»    పరీక్ష తేది: జూలై 2024 
»    వెబ్‌సైట్‌:  https://www.nin.res.in

Job Notification: ఐఐటీఎంలో ప్రాజెక్ట్‌ పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల

Published date : 05 Jun 2024 01:37PM

Photo Stories