Skip to main content

Contract Based Posts: సీఎంఎస్‌ఎస్‌ వేర్‌హౌస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌).. సీఎంఎస్‌ఎస్‌ ప్రధాన కేంద్రం, సీఎంఎస్‌ఎస్‌ వేర్‌హౌస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Contract-based positions available  Job opportunities in BECIL  Apply now for contract positions  Various contractual posts in CMSS Warehouses in Delhi  Job vacancy announcement


 
     మొత్తం పోస్టుల సంఖ్య: 13
     పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌(డీఈఓ):అడ్మినిస్ట్రేషన్‌–01, ప్రొక్యూర్‌మెంట్‌–04, లాజిస్టిక్స్‌–సప్లై చైన్‌–02, క్వాలిటీ       అస్యూరెన్స్‌–02, ఫైనాన్స్‌–02, జూనియర్‌ ఫార్మసిస్ట్స్‌–02.
     అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
     వయసు: 50 ఏళ్లు మించకూడదు.
     వేతనం: నెలకు రూ.30,000.
     ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.05.2024.
     వెబ్‌సైట్‌: https://www.becil.com

Gandhigram Rural Institute Admissions: గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 14 May 2024 03:38PM

Photo Stories