Skip to main content

Gandhigram Rural Institute Admissions: గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..

గాంధీగ్రామ్‌ (తమిళనాడు)లోని ది గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
UG,PG, Diploma Courses  admissions  Gandhigram Rural Institute   Admissions for UG PG and Diploma Courses at Gandhigram Rural Institute

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

కోర్సుల వివరాలు
»    పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ.
»    ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌: ఎంఏ
»    పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌: పీజీ డిప్లొమా
»    అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌: బీకాం, బీబీఏ, బీఏ, బీఎస్సీ.
»    ప్రొఫెషనల్‌ కోర్సులు: బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ,ఎంబీఏ, బీఎస్సీ బీఈడీ, ఎంఈడీ.
»    స్కిల్‌ బేస్డ్‌ ప్రోగ్రామ్‌: బీవీవోసీ, డీవీవోసీ, డిప్లొమా, టెక్నీషియన్‌
»    డిప్లొమా ప్రోగ్రామ్‌: డిప్లొమా; సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌లు.
»    అర్హత: పదో తరగతి, 10+2, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 31.05.2024.
»    వెబ్‌సైట్‌: www.ruraluniv.ac.in

Project Assistant Posts: టెక్స్‌టైల్స్‌ కమిటీలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు!

Published date : 14 May 2024 12:03PM

Photo Stories