Junior Resident Posts: జూనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
Sakshi Education
న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో.. రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది..
![Eligibility criteria for Junior Resident Application process Contact details for Junior Resident recruitment Important dates Notification for Junior Resident posts Notification for Junior Resident Posts at Ram Manohar Lohia Hospital New Delhi](/sites/default/files/images/2024/05/29/junior-resident-posts-rmlh-1716965618.jpg)
సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం పోస్టుల సంఖ్య: 250
» పోస్ట్ వివరాలు: జూనియర్ రెసిడెంట్ (నాన్ అకాడమిక్).
» అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
» వేతనం: నెలకు రూ.56,100 – రూ.1,77,500 లభిస్తుంది.
» ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెంట్రల్ డైరీ అండ్ డిస్పాచ్ సెక్షన్, Vó ట్ నెం.3 దగ్గర, ఏబీవీఐఎంస్ అండ్ డా.రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, న్యూఢిల్లీ చిరునామాకు పోస్ట్ ద్వారా దరఖాస్తును పంపించాలి.
» దరఖాస్తు చివరి తేది: 05.06.2024
» రాతపరీక్ష తేది: 07.07.2024
» వెబ్‌సైట్: https://rmlh.nic.in
Army Recruitment Rally: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేదీలు విడుదల
Published date : 29 May 2024 12:23PM
Tags
- medical jobs
- Junior Resident Posts
- Ram Manohar Lohia Hospital
- RMLH Recruitment 2024
- Medical Jobs Notification
- New Delhi
- online applications
- Entrance Exam
- deadline for registrations
- Education News
- Sakshi Education News
- latest job updates
- Regular Junior Resident positions
- RML Hospital vacancies
- ABVIMS recruitment
- Atal Bihari Vajpayee Institute of Medical Sciences careers
- Dr. Ram Manohar Lohia Hospital jobs
- medical jobs
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications