Skip to main content

CMSS Recruitment 2024: సీఎంఎస్‌ఎస్ లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ(సీఎంఎస్‌ఎస్‌).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in CMSS New Delhi  Contract Basis Employment Opportunity  Central Medical Services Society Office Job Vacancy Announcement   Job Application

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌)–01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌)–01, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)–02, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(క్వాలిటీ అస్యూరెన్స్‌)–01, మేనేజర్‌(ప్రొక్యూర్‌మెంట్‌)–02, మేనేజర్‌(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌)–02, మేనేజర్‌ (ఫైనాన్స్‌)–02, మేనేజర్‌(క్వాలిటీ అస్యూరెన్స్‌)–02, ఆఫీస్‌ అసిస్టెంట్‌–01, వేర్‌ హౌస్‌ మేనేజర్‌(ఫార్మాసిస్ట్‌)–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: మేనేజర్, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.1,00,000, మేనేజర్, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.30,000.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.

వెబ్‌సైట్‌: https://www.cmss.gov.in/

చదవండి: NIT Recruitment 2024: NIT Calicutలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.35,000 వరకు వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 18 Apr 2024 11:09AM

Photo Stories