Skip to main content

Senior Resident Posts at RMLH : ఆర్‌ఎంఎల్‌హెచ్‌లో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

న్యూఢిల్లీలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఆర్‌ఎంఎల్‌హెచ్‌), డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 Job opportunity for Senior Resident at RMLH  Senior Resident vacancy announcement at Dr. Ram Manohar Lohia Hospital  Senior Resident recruitment notice at RML Hospital Applications for filling up the posts of Senior Resident on regular basis in Dr Ram Manohar Lohia Hospital

»    మొత్తం పోస్టుల సంఖ్య: 140.
»    విభాగాలు: ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, కార్డియాక్‌ అనెస్తీషియా, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఓ–జీ, మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పీఎంఆర్, రేడియాలజీ, సర్జరీ, అనెస్తీషియా, అనాటమీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫిజియాలజీ, ఫార్మకాలజీ.
»    వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700.
»    వయసు: 45 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెంట్రల్‌ డైరీ అండ్‌ డిస్పాచ్‌ సెక్షన్, గేట్‌ నెం.3, ఏబీవీఐఎంఎస్‌ అండ్‌ డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్, న్యూఢిల్లీ–110001 చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 29.06.2024.
»    రాతపరీక్ష తేది: 28.07.2024.
»    వెబ్‌సైట్‌: https://rmlh.nic.in

M Tech Admissions : డిగ్రీ విద్యార్థుల‌కు విశాఖ‌ప‌ట్నం ఐఐపీఈలో ఎంటెక్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 28 Jun 2024 09:28AM

Photo Stories