Skip to main content

M Tech Admissions : డిగ్రీ విద్యార్థుల‌కు విశాఖ‌ప‌ట్నం ఐఐపీఈలో ఎంటెక్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తులు..

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
IIPE Visakhapatnam  M.Tech admission 2024-25 at IIPE  Visakhapatnam Institute of Petroleum and Energy Apply now for M.Tech at IIPE  M Tech admissions at Indian Institute of Petroleum and Energy for Graduated students

»    కోర్సుల వివరాలు: వెబ్‌ బేస్డ్‌ ఎంటెక్‌ (డేటా సైన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌) ప్రోగ్రామ్‌.
»    మొత్తం సీట్ల సంఖ్య: 30 సీట్లు.
»    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.07.2024
»    రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: 22.07.2024, 23.07.2024.
»    తరగతుల ప్రారంభం: 12.08.2024.
»    వెబ్‌సైట్‌: https://iipe.ac.in

Free Education: ‘చదువుకునే వారికి చదువు‘కొనే’ అవసరం లేదంటూ’.. ప్రభుత్వ కాలేజీ ‘ఫ్లెక్సీ’

Published date : 28 Jun 2024 09:35AM

Photo Stories