Skip to main content

OU Distance Education : ఓయూ దూరవిద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ, ప్రొఫెసర్‌ జి.రామ్‌రెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య విధానంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Osmania University Professor G. Ram Reddy Center for Distance Education admission notice2024-25 distance education admission Osmania University MBA MCA   Distance education in mba and mca courses admissions at osmania university

»    కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ. కోర్సు వ్యవధి: రెండేళ్లు.
»    అర్హత: ఎంబీఏ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఏ కోర్సుకు గణితం సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీ టు కేటాయిస్తారు. టీఎస్‌/ఏసీ ఐసెట్‌–2024 లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో నేరుగా ప్రవేశం పొందవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.11.2024.
»    రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 08.11.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 09.11.2024.
»    వెబ్‌సైట్‌: http://www.oucde.net

TS Inter Fee Payment Last Date 2024 : తెలంగాణ ఇంటర్ ప‌బ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలు ఇవే.. మొత్తం ఫీజు ఎంతంటే...?

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Nov 2024 12:14PM

Photo Stories