PG Medical Admissions : పీజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ!
అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ ఇన్‌సర్వీస్, నాన్ సర్వీస్ కోటా, యాజమాన్య కోటా ప్రవేశాల కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ–2024 అర్హత సాధించిన వైద్యులు వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఆలస్య రుసుముతో అక్టోబర్ ఐదు నుంచి ఏడో తేదీల మధ్య దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
https://drntr.uhsap.in వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు.
Dussehra Holidays 2024: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, ఒకరోజు అధికంగా..
దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లైతే 9000780707, 8008250 842 ఫోన్ నంబర్‌లను సంప్రదించాల్సిందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు.
Tags
- PG Courses
- PG Medical Admissions
- new academic year
- Admissions 2024
- NEET Notification 2024
- m
- medical courses in pg
- ap pg medical college admissions
- online applications
- Health Universities
- october 4th
- medical education
- NEET PG 2024
- Education News
- Sakshi Education News
- ArogyaUniversity
- PGMedicalAdmissions2024
- NEETPG2024
- MedicalEducation
- ConvenorQuota
- InServiceQuota
- NonServiceQuota
- ProprietaryQuota
- PGMedicalCourses
- OnlineApplication
- DoctorsNEETPG
- MedicalAdmissionsDeadline
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024